వీడియోను దాటవేయి

హైదరాబాద్‌లో ఇస్లామిక్ ఫండమెంటలిజం యొక్క పెరుగుదల

19 వ శతాబ్దం రెండో భాగంలో ఉత్తర భారత దేశం నుంచి ఉర్దూ మాట్లాడే ముస్లింల రాక వల్ల వహాబీ మత సిద్ధాంతాల వ్యాప్తి పెరిగింది. దీనితో హైదరాబాద్ లో ఉన్న ఒక మిశ్రమ సంస్కృతి క్రమంగా ధ్వంసమై, మత ఘర్షణలు, ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చిట్టచివరికి 224 ఏళ్ళ నిజాముల పాలన కుప్పకూలింది.

మునుపటి అధ్యాయంవెనక్కితదుపరి అధ్యాయం